గురుదక్షిణ
నా ఎదుగుదలనే గురుదక్షిణగా భావించే నా ప్రియమయిన గురువులకు పాదాభివందనాలు
గురువంటే
ఎగిరే గాలిపటాలు విద్యార్థులు అయితే
వాటికి ఆధారమయిన దారం మాత్రం గురువులు
గురువు
అన్నదానం ఆకలిని తీరిస్తే ...
అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలిగిస్తుంది ...
గురువు
అనుభవాల క్రమమే జీవితం అనుభవమే గురువు - వివేకానంద